azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

bharatt-saurabh, yazin nizar, anirudh ravichander - vellake lyrics

Loading...

intro
అందమైన ప్రేమ లేఖ నువ్వులే
అస్తమాను చదువుకుంటనే
కళ్లలోన కాంతి రేఖ నువ్వులే
నిన్నెలాగ వదులుకుంటనే
నీ ఊసు నేనే ఏ ఊసు ఒద్దులే
నీ శ్వాస నాలో దాచానులే
వెళ్లకే నన్నొదిలి నువ్వలా వెళ్లకే
వెళ్లకే కన్నులలో నీరులా
జారకే వెళ్లకే
hook
వెళ్లకే వెళ్లకే
verse
అరే ఇక్కడ అక్కడ ఎక్కడ చూడు
కనబడేది మనమే
ఏ ఎక్కడికక్కడ పలకరిస్తూ
ఎదురయ్యేది మనమే
నీతోడు నేనని నా నీడ నువ్వని
మన మధ్య ప్రేమని
ఎలా మరువనే
నీ చెంత లేదని
నీ వెంట లేదని
గతమంతా అడిగితే నేనేం చెప్పనే
నీ జ్ఞాపకాలు వదిలేసి నన్నిలా
ఓ జ్ఞాపకంలా మారి పోకలా
వెళ్లకే నన్నొదిలి నువ్వలా వెళ్లకే
వెళ్లకే కన్నులలో నీరులా
జారకే వెళ్లకే
అందమైన ప్రేమ లేఖ నువ్వులే
అస్తమాను చదువుకుంటనే
కళ్లలోన కాంతి రేఖ నువ్వులే
నిన్నెలాగ వదులుకుంటనే
నీ ఊసు లేని ఏ ఊసు ఒద్దులే
నీ శ్వాస నాలో దాచానులే వెల్లకే
నా మనసే నువ్విలా కొయ్యకే
వెళ్లకే నిప్పులలో నన్నిలా తొయ్యకే
outro
వెళ్లకే నన్నొదిలి నువ్వలా
జారకే కన్నులలో నీరులా
వెళ్లకే నన్నొదిలి నువ్వలా
జారకే కన్నులలో నీరులా



Random Lyrics

HOT LYRICS

Loading...