chitra & k. k - uyirin uyire (from "kaakha kaakha") lyrics
చెలియ చెలియా చెలియ చెలియా… అలల ఒడిలో ఎదురు చూస్ుు న్నా…
తనువు నదిలో మునిగివున్నా… చెమట జడిలో తడిసిపో తున్నా
చిగురు ఎదలో చితిగ మారినది. విరహజవాలే సెగలు రేపినది…
మంచు కురిసిందిచిలిపినీ ఊహలో…
కాలమంతన మనదికాదు అని… జవాాపకాలే చెలిమి కానుకని…
వదిలిపో యావు న్నాయమా పిియతమా…||చెలియ||
శ్ాాస్ నీవేతెలుస్ుకొవే. స్ాాతి చినుక ైతరలి రావే. నీ జతేలేనిదేనరకమేఈ లోకం…
జవలి న్నపెైకలగదేమే… జవడ అయిన్న తెలియదేమే… పితిక్షణం మనసిలా వెతికేన్ేనీకోస్ం…
ఎందుకమాా నీకీమౌనం. తెలిసికూడన ఇంకా దూరం…
పరుగు తీస్ాు వు న్నాయమా పిియతమా ||చెలియ||
గుండెలోన వలపు గాయం… మంటరేపేపిదపకాలం…
పిణయమా పిళయమా… తెలుస్ున్న నీక ైన్న…
దూరమ ైన చెలిమి దీపం… భారమ ైన బతుకు శ్ాపం….
పిియతమా హృదయమా… తరలిరా న్ేడెైన్న…
కలవు కావా న్న కనుాలోో… నిమిషమ ైన్న నీ కౌగిలిలో…
సేద తీరాలి చేరవా న్ేస్ుమా… ||చెలియ||
చెలియ చెలియా చెలియ చెలియా… అలల ఒడిలో ఎదురు చూస్ుు న్నా…
తనువు నదిలో మునిగివున్నా… చెమట జడిలో తడిసిపో తున్నా…
చిగురు ఎదలో చితిగ మారినది… విరహజవాలే సెగలు రేపినది…
మంచు కురిసిందిచిలిపినీ ఊహలో… కాలమంతన మనదికాదు అని…
జవాాపకాలే చెలిమి కానుకని
వదిలిపో యావు న్నాయమా పిియతమా… పిియతమా…
Random Lyrics
- keke palmer - this time lyrics
- rick ross - poppin' lyrics
- reasonable doubt contest - drunkoffhennessy lyrics
- scribe - put your hand up lyrics
- keke palmer - we can make up lyrics
- chamillionaire - stay schemin' (remix) lyrics
- jenna - the way we do. (2nd single). part 1 lyrics
- master p - we doin somethin lyrics
- the coachmen - girls are short lyrics
- riff raff - codeine castle freestyle lyrics