azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

daler mehndi feat. m.m. keeravaani & mounima - saahore baahubali lyrics

Loading...

భలి భలి భలి రా భలి
సాహొరె బాహుబలి
భలి భలి భలి రా భలి

సాహొరె బాహుబలి
జై హారతి నీకె పట్టాలి పట్టాలి
భువనాలన్ని జై కొట్టాలి
గగానలే చత్రం పట్టాలి
హైస్స రుద్రస్స
హైసరబద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స
హైసరబద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స
హైసరబద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స
హైసరబద్ర సముద్రస్స

ఆ… జనని దీక్షా అచలం
ఈ కొడుకే కవచం
ఇప్పుడా అమ్మకే అమ్మవైనందుకా
పులకరించిందిగా ఈ క్షణం
అడువులు గుట్టాల్ మిట్టాల్ గమించు
పిడికిట పిడుగుల్ పట్టి మించు
అరికుల వర్గాల్ దుర్గాల్ జయించు
అవనికి స్వర్గాన్నే దించు
అంత మహా బలుడైనా
అమ్మవొడి పసివాడే
శివుడైనా భవుడైనా
అమ్మకు సాటి కాదంటాడే
హైస్స రుద్రస్స
హైసరబద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స
హైసరబద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స
హైస్స రుద్రస్స
హైసరబద్ర సముద్రస్స
హైసరబద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స
హైసరబద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స
హైసరబద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స
హైసరబద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స
హైసరబద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స
హైసరబద్ర సముద్రస్స
భలి భలి భలి రా భలి
సాహొరె బాహుబలి
జై హారతి నీకె పట్టాలి
భలి భలి భలి రా భలి
సాహొరె బాహుబలి
జై హారతి నీకె పట్టాలి
భువనాలన్ని జై కొట్టాలి
గగానలే చత్రం పట్టాలి



Random Lyrics

HOT LYRICS

Loading...