azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

deepak - velige poddallae lyrics

Loading...

వెలిగే పొద్దల్లే పిల్లే పోతుంటే
ఇదివరకీ చలి ఎరుగను మాయేంటో
తన నవ్వుకు తల తిరిగెను హాయేంటో

నా మనసు పొయి తననె చేరెనే

వెలిగే పొద్దల్లే పిల్లే పోతుంటే
ఇదివరకీ చలి ఎరుగను మాయేంటో
తన నవ్వుకు తల తిరిగెను హాయేంటో
నా మనసు పొయి తననె చేరెనే

అసలేమయ్యింది
మనసేదో అంది
కొత్త స్నేహాలేవో కోరేనదీ
ఇది ఆరాటమా
చిన్ని పోరాటమ
మాయదారీ వయసు తీరే అదీ
ఎపుడైన నే పోవు బాటే ఇదీ
ఈ పూట రాదేమి చివరన్నదీ
నా గుండెకీనాడు ఏమైనదీ

వెలిగే పొద్దల్లే పిల్లే పోతుంటే

ఇది సింగారమ
లేత బంగారమ
మద్దమందారమే తనువైనదీ
గుండె చేశే సడి
తట్టి లేపే తడి
ఏమో చేసీందిలె ఈ గారడీ
ఇన్నాళ్ళు నువు వేరు నే వేరులే
ఈ పూట నీ వెంట మనమేనులే
జగమంత మనకింక సగమేనులే

వెలిగే పొద్దల్లే పిల్లే పోతుంటే
ఇదివరకీ చలి ఎరుగను మాయేంటో
తన నవ్వుకు తల తిరిగెను హాయేంటో
నా మనసు పొయి తననె చేరెనే



Random Lyrics

HOT LYRICS

Loading...