nitya santhoshini - srimannarayana lyrics
Loading...
ప|| శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ | శ్రీమన్నారాయణ నీ
శ్రీపాదమే శరణు ||
చ|| కమలాసతీ ముఖకమల కమలహిత | కమలప్రియ
కమలేక్షణ |
కమలాసనహిత గరుడగమన శ్రీ | కమలనాభ నీపదకమలమే
శరణు ||
చ|| పరమయోగిజన భాగధేయ శ్రీ | పరమపూరుష పరాత్పర
పరమాత్మ పరమాణురూప శ్రీ | తిరువేంకటగిరి దేవ శరణు
||
Random Lyrics
- devvon terrell - drake - one dance (devvon terrell remix) lyrics
- marlene dietrich - muss i denn lyrics
- sadek feat. brulux - la bise lyrics
- chief keef - driver lyrics
- shura - tongue tied lyrics
- shaan rahman - manpaatha lyrics
- anuel aa - no love lyrics
- gucci mane - on me lyrics
- saemonae - i know (do better) lyrics
- zach williams - chain breaker lyrics