nycil kk - naa paapa bharamantha lyrics
Loading...
నా పాప భారమంతా ఆ సిలువపై మోసి
బలియైతివా యేసయ్య
నా రక్షకా నా జీవమా
నా బదులుగా శిక్షనొంది నన్ను బ్రతికించావు
నా బదులుగా శిక్షనొంది నిత్య జీవమిచ్చావు
నీ గాయములతో నాకు స్వస్థతను ఇచ్చినావు
నీ ప్రేమ నేను పొగడెదన్
నీ రక్తముతో నన్ను శుద్ధునిగా చేసినావు
నీ ఋణము నేను తీర్చగలనా
నా దైవమా యేసయ్య నా కేడెము నీవయ్యా
సర్వాధికారివి నీవే స్తోత్రములకర్హుడనీవే
మరణించి తిరిగి లేచినావు
నీ నామముందే రక్షణ ప్రతి పాపికి క్షమాపణ
నా జీవితానికి ఆదరణ
పరిశుద్ధుడా యేసయ్య ఆరాద్యుడా నిత్యుడా
Random Lyrics
- lor complex - bet on me lyrics
- matt berninger - holes lyrics
- mobs (band) - i'll be back lyrics
- jack stauber - lines lyrics
- the shires - about last night lyrics
- developed sauce - safari lyrics
- slowly slowly - how it feels lyrics
- trehlo - fall in love lyrics
- defkhan ft. melo - yağ yağmur lyrics
- lowly loverboi - nstrl lyrics