ramana gogula feat. sunitha - bangala kathamulo lyrics
బంగాళా ఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీల పాటల్లో రాగం నువ్వేలే
ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మ
ఓ మిస్సయ్యొ మిస్సయ్యొ హయ్యో
love virus-eh సోకిందయ్య
rocket కంటే ఫాస్టుగా దూసుకుపోయే ఈ కాలం ప్రేమికులం
bullet కంటే స్పీడుగా అల్లుకుపోయే చలికాలం శ్రామికులం
అడ్డు రాదంట no entry, కుర్ర రాదారిలో
హద్దు కాదంట ఏ country, వింత love యాత్రలో
ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మ
ఓ మిస్సయ్యొ మిస్సయ్యొ హయ్యో
love virus-eh సోకిందయ్య
love metre కందని వేగం చూపే జోరైన జంట ఇది
మూడో మనిషి ఉందని లోకం చేరే జోరైన టూరు ఇది
అందుకున్నాక take off-eh, halt కాదెప్పుడూ
సర్దుకున్నాక హ హ హ అలుపు రాదెప్పుడూ
ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మ
ఓ మిస్సయ్యొ మిస్సయ్యొ హయ్యో
love virus-eh సోకిందయ్య
బంగాళా ఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీల పాటల్లో రాగం నువ్వేలే
ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మ
ఓ మిస్సయ్య మిస్సయ్య హయ్య
love virus-eh సోకిందయ్య
Random Lyrics
- dirtyprotest - hellstorm lyrics
- prince ish - closer lyrics
- vestra - muerto en vida lyrics
- lavsik - how to make the perfect chocolate chip cookie lyrics
- gotye - the better of me lyrics
- k21 - bootcamp lyrics
- autoramas - resta um lyrics
- klyde shelton - bullying ( down ass bitch) lyrics
- hiphop soldiers - zii elaflam|زي الافلام lyrics
- zoume - change lyrics