azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

revanth feat. dhanush & amalapaul - luckkanna mate nillu lyrics

Loading...

హే లక్కన్న మాటే నిల్లోనిలు్ల
లైఫేమో చాలా డల్లో డల్లు
సోకాన ఉంది సోలో దిల్లు
కిక్కైనా కావాలి ఫుల్లో ఫుల్లు

నేనో జీరోనీ వేల్యూ లేనొణ్ణి
దెబ్బల్తోనే మనసు స్ట్రాంగైన మంచోణ్ణి
నేనో ఎర్రోణ్ణి అన్నీ పొయినోణ్ణి
పడిపోతూనే పైకి లేస్తున్న మొనగాణ్ణి

నా బాధే నాకు భంగు నే చెత్త కుప్ప కింగు
నా ఫేటే నల్లరంగు నే కొమ్మల్లో పతంగు

భంగు భంగు బాధే భంగు
నా ఫేటే నల్ల రంగు
కింగూ నేనే కింగు చెత్త కింగూ
నే కొమ్మల్లో పతంగు

నలు దిక్కుల్లో ప్రేమెంతున్నా
ఓ కొంచెం నా వైపే రానంటుందే
వయసొచ్చిన మనసే ఉన్నా
మనసిచ్చే తోడే జత కానంటుందే
సిగ్గూ శరమంతా గాల్లో గిరవాటేశా
ప్లాస్టిక్ నవ్వుల్తో కాలం ముందు తోశా
నాలా నేనుంటే ఎవరికి నచ్చని వరస
బైటపడలేక గుండెల్లోనే తడిశా

నా బాధే నాకు… నే చెత్త కుప్ప…
నా ఫేటే నల్ల… నే కొమ్మల్లో…
నా బాధే నాకు భంగు నే చెత్త కుప్ప కింగు
నా ఫేటే నల్లరంగు నే కొమ్మల్లో పతంగు

భంగు భంగు బాధే భంగు
నా ఫేటే నల్లరంగు
కింగూ నేనే కింగు చెత్త కింగూ
నే కొమ్మల్లో పతంగు



Random Lyrics

HOT LYRICS

Loading...