s. janaki, m. s. viswanathan & s. p. balasubrahmanyam - kanne pillavani lyrics
న తనననతన తననన
తననననన తాన తన్న తననా
ఓహో…
కన్నెపిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
లల లల లల లలలలల లలలల లలలల లాలల
చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి
కన్నెపిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి
యేమంటావ్…
సంగీతం.మ్మ్… హు.
న న నా ఉమ్మ్… నువ్వైతే
రి స రీ…
సాహిత్యం…
మ్మ్… హు.మ్మ్… నేనవుతా
సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా
కన్నెపిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ .
హ
చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి
న న న న న
say it once again
న న న న న
మ్మ్…
స్వరము నీవై
తరనన తరరనన
స్వరమున పదము నేనై… ఓ.కె
తానే తానే తాన
ఒహో. అలాగా…
గానం గీతం కాగా
తరన తాన
కవిని నేనై
తాన తనన తాన
నాలో కవిత నీవై
నాననాననా లలలా నననా తరనా
beautiful
కావ్యమైనదీ.తలపో పలుకో మనసో…
కన్నెపిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ…
చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి
సంగీతం…
అ.హహ నువ్వైతే.
అ.హహ
సాహిత్యం.అ.హహ నేనవుతా.
అ.హహ
ఇప్పుడు చూద్దాం
తనన తనన తన్నా.
మ్మ్ హు… తనన తనన అన్నా
తాన తన్నా తానం తరనాతన్నా
తానా అన్న తాళం ఒకటే కదా
తననతాన తననన తాన
అహ అయ్యబాబోయ్…
తననతాన తనన తాన
ముమ్మ్… పదము చేర్చి పాట కూర్చలేనా
శెభాష్…
దనిని దసస అన్నా
నీదా అన్నా స్వరమే రాగం కాదా
నీవు నేననీ అన్నా మనమే కాదా
నీవు నేననీ అన్నా మనమే కాదా…
కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరీ
చిన్న నవ్వు నవ్వీ నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది యెప్పుడని.
కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరీ
చిన్న నవ్వు నవ్వీ నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది యెప్పుడని.
హ.హ.ల… ల.ల.ల… ఉమ్మ్.
ల.ల.ల… లలల
Random Lyrics
- dudu faruk - ערק ערק ערק lyrics
- pet symmetry - aisle (or window) lyrics
- infidelix - palm trees lyrics
- emmyg - god lyrics
- bayside kings - sober (ao vivo) lyrics
- 6ixth sense - tanpa lyrics
- antiverse - derelicts lyrics
- pet symmetry - salad daze (seein' cred) lyrics
- recon x - misplaced lyrics
- antiverse - hallucigenia lyrics