s.p. balasubrahmanyam - kalpana kalpana lyrics
కల్పన కన్నులే కలపనా మనస్సే కలపనా వరస్సే కలపనా
అందుకో వందేలకు చెయ్యి కలపనా
అంతులేని ఆనందాలే మేలుకొలపనా
కల్పన కన్నులే కలపనా మనస్సే కలపనా వరస్సే కలపనా
ముందుకొచ్చి ఇలా ఇలా మాటే కలపనా
పాతికేల వయ్యారన్ని నీతో కలపనా
మొగలి రేఖుకి బొండు మల్లె పూవ్వుకి దొరు సిగ్గు దారంతోటీ జతే కలపనా
నేను గోరువంకనీ నువ్వు రామచిలకవీ కీిల కీల రాగంతోటి శృతే కలపనా
నడిచే దారిలో అడుగులు కలపనా
తొలి తొలి ముద్దుకై పెదవులు కలపనా
నిన్ను గుండెలోని దాచుకొన్ని కాలం గడపన కలకాలం గడపనా
కల్పన కన్నులే కలపనా మనస్సే కలపనా వరస్సే కలపనా
ఎదిగిన వయస్సుకి ఎగిరే పైటకీ ఆకతాయి చూపులతోటి చెలిమి కలపనా
అ. ఆపలేని చొరవకి అందమైన గొడవకి తరచూ కొంచెం కొంచెం వలపు కలపనా
తొలకరి వానలో చనువే కలపనా
వెన్నెల రెయిలో తనువే కలపనా
మదిలోన నేను రాసుకున్న పేరే కల్పన ఇది కాదే కల్పన
కల్పన కన్నులే కలపనా మనస్సే కలపనా వరస్సే కలపనా
అందుకో వందేలకు చెయ్యి కలపనా
అంతులేని ఆనందాలే మేలుకొలపనా
ముందుకొచ్చి ఇలా ఇలా మాటే కలపనా
పాతికేల వయ్యారన్ని నీతో కలపనా
Random Lyrics
- rereguarda - amenaça real lyrics
- duwap kaine - 93 lyrics
- airbäg - revolución lyrics
- laura brehm & evoke - serenity lyrics
- kenny holland - masquerade lyrics
- kidz bop kids - uma thurman lyrics
- ney matogrosso - morena de angola lyrics
- las ligas menores - mis amigos lyrics
- lalla carlsen - kokain lyrics
- lambchop - in care of 8675309 lyrics