azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

s. p. balasubrahmanyam & p. susheela - kalise kallalona lyrics

Loading...

కలిసే కళ్ళలోన కురిసే పూలవాన
విరిసెను ప్రేమలు హృదయాన
కలిసే కళ్ళలోన కురిసే పూలవాన
విరిసెను ప్రేమలు హృదయాన
కలిసే కళ్ళలోన…

పెరిగి తరిగేను నెలరాజు
వెలుగును నీ మోము ప్రతి రోజు…
పెరిగి తరిగేను నెలరాజు
వెలుగును నీ మోము ప్రతి రోజు…
ప్రతిరేయి పున్నమిలే నీతో ఉంటే…
కలిసే కళ్ళలోన కురిసే పూలవాన
విరిసెను ప్రేమలు హృదయాన
కలిసే కళ్ళలోన…

ఎదురుగ చెలికాణ్ణి చూసాను
ఎంతో పులకించిపోయాను…
ఎదురుగ చెలికాణ్ణి చూసాను
ఎంతో పులకించిపోయాను…
ఈ పొందు కలకాలం నే కోరేను.
కలిసే కళ్ళలోన కురిసే పూలవాన
విరిసెను ప్రేమలు హృదయాన
కలిసే కళ్ళలోన…

కౌగిలి పిలిచేను ఎందుకని
పెదవులు వణికేను దేనికని…
కౌగిలి పిలిచేను ఎందుకని
పెదవులు వణికేను దేనికని…
మనలోని పరువాలు పెనవేయాలని
కలిసే కళ్ళలోన కురిసే పూలవాన
విరిసెను ప్రేమలు హృదయాన…



Random Lyrics

HOT LYRICS

Loading...