azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

s. p. balasubrahmanyam & p. susheela - manase jhathaga paadindhile lyrics

Loading...

మనసే జతగా పాడిందిలే .
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో .
ఆ.ఆఆ.అ

మనసే జతగా పాడిందిలే .
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో . ఓఓఓ.ఓ

ఈ గిలిగింత. సరికొత్త వింత ఏమన్నదీ?
పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నదీ

ఏ.ఏ. హె.హే

ఈ గిలిగింత. సరికొత్త వింత ఏమన్నదీ?
పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నదీ

అందుకే ఓ చెలీ .
అందుకో కౌగిలీ . ఓ చెలీ .

ఏ. హె హే…
మనసే జతగా పాడిందిలే .
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో . ఓఓఓ.ఓ

ఓ.ఓఓ ఓ.
మనసే జతగా పాడిందిలే .
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో . ఓఓఓ.ఓ

నింగిని తాకే నీలాల మేఘం ఏమన్నదీ?
నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నదీ
ఆ.ఓ.హో .
నింగిని తాకే నీలాల మేఘం ఏమన్నదీ?
నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నదీ

ఓ. అందుకే ఓ ప్రియా .
అందుకో పయ్యెద . ఓ ప్రియా

ఏ. హె హే…
మనసే జతగా పాడిందిలే .
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో!

ఓ.ఓఓ ఓ.
మనసే జతగా పాడిందిలే .
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో!



Random Lyrics

HOT LYRICS

Loading...