azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

siddharth, prashanthini - oy..oy.. lyrics

Loading...

నూట డెబ్భైఆరు beach houseలో ప్రేమదేవతా
yellow చుడిదార్ white చున్నితో దోచే నా ఎద
ఓయ్, ఓయ్, అంటు casualగా పిలిచెరో
ఓయ్, ఓయ్, twenty సార్లు కల్లో కలిసెరో
ఓయ్, ఓయ్, empty గుండె నిండ నిలిచెరో
ఓయ్ ఓ ఓ
love at first sight నాలో కలిగే
love at first sight నన్ను కదిపే
love at first sight నాకే దొరికే
love at first sight నన్ను కొరికే
నూట డెబ్భైఆరు beach houseలో ప్రేమదేవతా

రూపంలోన beautiful, చేతల్లోన dutyful, మాటల్లోన fundamental
అన్నిట్లోన capable, అందర్లోన careful, అంతేలేని sentimental
సినిమాలో మెరిసేటి పాత్ర, cityలోన దొరకదురా
నిజంగానే తగిలెను తార, వైజాగు నగరపు చివరన
ఝల్ ఝల్ జరిగే love at first sight
chill కలిగే love at first sight
पल पल పెరిగే love at first sight
పైకెదిగే

డబ్బంటేనే allergy, భక్తంటేనే energy, నమ్ముతుంది numerology
ఇంటి ముందు no story అంతేలేదు అల్లరి, ఒప్పుకోదు humorology
ఉండాల్సింది తను borderల్లో, చేరాల్సింది militaryలో
ఏదో ఉంది strong thing తనలో, లాగింది మనసును చిటికెలో
some సంబరమే love at first sight
వహ్ వరమే love at first sight
ఓ, ఓ క్షణమే love at first sight
ఓ యుగమే
నూట డెబ్భైఆరు beach houseలో ప్రేమదేవతా
yellow చుడిదార్ white చున్నితో దోచే నా ఎద
ఓయ్, ఓయ్, అంటు casualగా పిలిచెరో
ఓయ్, ఓయ్, twenty సార్లు కల్లో కలిసెరో
ఓయ్, ఓయ్, empty గుండె నిండ నిలిచెరో
ఓయ్
love at first sight నాలో కలిగే
love at first sight నన్ను కదిపే
love at first sight నాకే దొరికే
love at first sight నన్ను కొరికే
love at first sight నాలో కలిగే
love at first sight నన్ను కదిపే
lovе at first sight నాకే దొరికే
love at first sight నన్ను కొరికే



Random Lyrics

HOT LYRICS

Loading...