azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

sreekanth & swetha pandit - nuvvu leka nenu lenu lyrics

Loading...

నువ్వు లేక నేను లేను
నేను లేక నువ్వు లేవు
కంటి తో చెప్పనా

రెప్ప మూసి చూపనా
నువ్వు లేని లోకమే
శూన్యమై పోవునే
నింగి నేల సాక్షి గా
నేనున్నది నీకోసమే
నువ్వే కదా నా కథ
నీ కోసమే వున్న సదా
నా ప్రాణమై వున్నావిలా
నీ వూపిరై వున్నానిలా
నీ కోసమే నా జీవితం
నీవే నాకు శస్వతం
నీవే నాకు సంతకం
నా జన్మ నీకు అంకితం
నువ్వు లేక నేను లేను
నేను లేక నువ్వు లేవు

అందలాన ఉన్న అందలేని స్వర్గం
నేలకు దిగేన ఈ వేళ
నాకై నీ ఉంటూ నీకై నేనుంటే
స్వర్గం అయ్యింది ఈ వేళ
నా లోలోన నేను నువ్వే మరి
నీ లోనే బ్రతికున్నా
నీ లోన లోన శ్వాస నేనే మరి
నీ యదని వింటున్న
నీ చూపులే నా కళ్ళలో
నీ రూపమే నా గుండెల్లో
నీ భావమే నీ మాటలో
నీ అడుగులే నా బాటలో
నువ్వు నా మౌనము
నూవు నా గానము
నువ్వు నా లోకము
నువ్వు నా కోసము
నువ్వు లేక నేను లేను
నేను లేక నువ్వు లేవు

అన్ని నువ్వే లే
అంతా నువ్వే లే
అంతు లెనిదంతా నువ్వే లే
నాలో నువ్వే లే
నతో నువ్వే లే
నాలో అణువణువు నువ్వే లే
కలలోకి వచ్చే నిజము నువ్వే మరి
నా నిదుర నువ్వే
కను విప్పి చూస్తే వెలుగు నువ్వే మరి
నా వేకువ నువ్వే
నీ మాటకే నీ అక్షరం
నీ శ్వాసకే నా రక్షణం
నీ చూపుకై నిరీక్షణం
నీ కొసమే అనుక్షణం
ప్రేమయె స్త్రీధనం
ప్రేమయె సాధనం
నువ్వు లేక నేను లేను
నేను లేక నువ్వు లేవు



Random Lyrics

HOT LYRICS

Loading...