azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

sunitha - malliraava (reprise) lyrics

Loading...

ఏ కాలం ఏ దూరం
దాచే ఉంచిన నిన్నే నిన్నే…
ఏ గాయం ఏ మౌనం

మార్చే ఆపేనా నన్నే నన్నే…
మళ్ళిరావా… ఈ చోటుకి
మరచిపోలేక ముమ్మాటికీ
మళ్ళిరావా… లేవన్నవి
రావా… చెంతే వదిలి చింతే
తరిమేస్తున్న వదిలేస్తున్న
ఏ కోపాలలో కాల్చిన కూల్చిన
ఈ బంధాలలో ఏ మందున్నాడో
ఈ ప్రేమే ఇలా
ఓహ్ ఎగసెగసిన …

మళ్ళిరావా … ఈ చోటుకి
మరచిపోలేక ముమ్మాటికీ
మళ్ళిరావా… లేవన్నవి
రావా … చెంతే వదిలి చింతే



Random Lyrics

HOT LYRICS

Loading...