azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

swetha mohan - kalalonanta vinthala lyrics

Loading...

కలలోనంట
వింతల
లోకమంట

ఆ లోకానికి నువ్వు
రాణివై ఏలమంట
నీకోసం జాబిలి
బంతిగా మారునే
వెన్నెలై నీ తోడుగా
నేస్తమై చేరునే
మబ్బులన్నీ పానుపల్లే
నిన్ను ఊయలలూపగా
చుక్కలన్నీ నీ చెక్కిల్లకు
మెరుపలై చేరగా
ఆ కన్నయ్యే నీ కోసం
వేణువై పాడగా.



Random Lyrics

HOT LYRICS

Loading...