azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

uday kiran uk - badhantha dachane lyrics

Loading...

బాధంతా దచానే
కంటి నీరే తుడిచనే
కంటపడితే నువ్వు నా నవ్వే
చెప్పకుండా చేరుతుందే
బాధంతా దచానే
కంటి నీరే తుడిచనే
కంటపడితే నువ్వు నా నవ్వే
చెప్పకుండా చేరుతుందే

వందలో ఒంటరి అడుగులే నవ్వే
నా చుటూ నీ కలలే
నాలోన చేరి ఆశ రెప్పేలే
కాస్తంత నన్నే హత్తుకోవే

దూరం పోదాం అనుకుంటే
మనసే మారే
కాలలోనైనా చెరవే
yeah, yeah
yeah, yeah

నాతో నిన్ను చూసి
ah
కనులే మైమరిచే
ah

సంతోషం అంతా దోచుకుందిలే
తేప్పించే కన్నీళ్లే
నీ వొళ్ళొ వాలి ఉండిపోతాలే
కాస్తంత నన్నే హత్తుకోవే
దూరం పోదాం అనుకుంటే
మనసే మారే
కాలలోనైనా చెరవే
yeah, yeah
yeah, yeah



Random Lyrics

HOT LYRICS

Loading...