azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

uday kiran uk - emo lyrics

Loading...

ఏమో ఏమో ఏమో ఏమో
ఏమో ఏమో ఏమో ఏ
ఏమో ఏమో ఏమో ఏమో
ఏమో ఏమో ఏమో
ఏమో ఏమో ఏమో ఏమో
ఏమో ఏమో ఏమో ఏ
ఏమో ఏమో ఏమో ఏమో

ప్రతి నిమిషం నీ పలుకే వింటుంటే మైకంలో
సందేహం లేదంటూ నీ వాడినే చేరింది ఈ వయసు
నీ స్పర్శ కోరేలే సరదాగా కాసేపు
తాపం లో అడిగేన పెదవులతో ఓ ముద్దు

ఏమో ఏమో ఏమో ఏమో
కావలంటునదేమో
ఏమో ఏమో ఏమో
నిన్ను నన్ను కలిపింది ప్రేమో
ఏమో ఏమో ఏమో ఏమో
ఏమో ఏమో ఏమో ఏ
ఏమో ఏమో ఏమో ఏమో

నీతో నే బంధాలన్నీ కలిపేసుకున్న
ఈ సిగ్గుల్లో మునిగిపోయిన
సమయం మించిపోయినా
నీ కౌగిలిలో నే నన్ను చుట్టుకోవా
నిన్ను చూసుకోవాలని
నాలో దాచుకోవాలని
మనసే
నిన్ను చూసుకోవాలని
నాలో దాచుకోవాలని
మనసే నిన్నే అడిగేనే

ఏమో ఏమో ఏమో ఏమో
ఏమో ఏమో ఏమో

ఏమో ఏమో ఏమో ఏమో
ఏమో ఏమో ఏమో ఏ
ఏమో ఏమో ఏమో ఏమో
ఏమో ఏమో ఏమో
ఏమో ఏమో ఏమో ఏమో
ఏమో ఏమో ఏమో ఏ
ఏమో ఏమో ఏమో ఏమో



Random Lyrics

HOT LYRICS

Loading...