azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

uday kiran uk - sogasari lyrics

Loading...

సొగసరి
నాలో అలజడి
రేపినవే
ఎదలో చొరబడి

ఎటు వెళ్లలో తెలియని లోకం
ని వైపే అని తెలిసే ఈ మైకం
నూరేళ్లు కాకున మన స్నేహం
ఉన్నాళ్ళు తోడుగా నీతో నే ఉంటానే

రివున కదిలే మేఘమే
చిరుజాలయి నాపై కురిసెలే
చింతె మరచి వెనెల
వస్తుంది నాతో చూడు అలా

అలా, అలా, అలా

కలసి కాలనే రదమ, లోకనే చుదమ
ఈ ప్రేమలో మునిగిపోదామ
ఏదైనా ఏదైనా నెతోనే అంటున్న
నా గుండెలో దాచుకున్న

ఏంటో కానీ కొత్త కోరికలు పుటేల
మాధిలో దాగిన మాటలని పంచెల
ఎదురే లేని మన కలయిక శక్తే
ననే నాకే చూపినదే ప్రేమై
రివున కదిలే మేఘమే
చిరుజాలయి నాపై కురిసెలే
చింతె మరచి వెనెల
వస్తుంది నాతో చూడు అలా

అలా, అలా, అలా



Random Lyrics

HOT LYRICS

Loading...