azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

uday kiran uk, paaru - nannu kadantava prema lyrics

Loading...

నన్ను కాదంటావా ప్రేమ
నా మనసు నిండా నువ్వే
నన్ను వద్దంటావా ప్రేమ
నా ఊపిరి అంతా నువ్వే
నా ఎదురుగా ఎవరున్నా నువ్వే గుర్తొస్తావు రా
నీ జ్ఞాపకాలే గుండెనిండా మిగిలిపోయే రా
మరువలేను నిన్ను ఈ జన్మకి
మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ
మరువలేను నిన్ను ఈ జన్మకి
మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ



Random Lyrics

HOT LYRICS

Loading...