azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

unni krishnan & sujatha - poovullo daagunna lyrics

Loading...

పూవ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలె అతిశయం

గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమె అచ్చెరువొందె నీవే నా అతిశయం
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగ అతిశయం ఓ
పదహారు ప్రాయాన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగ అతిశయం ఓ
పూవ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలె అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమె అచ్చెరువొందె నీవే నా అతిశయం
తారార రారార తారార రారార తారార రారార రా ఓ
తారార రారార తారార రారార తారార రారార రా ఓ

ఏ వాసనలేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నయ్
పూల వాసనతిశయమే
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైన ఉప్పుందా
వాన నీరు అతిశయమే
విద్యుత్తే లేకుండా వేలాడే దీపంలా
వెలిగేటి మిణుగురులతిశయమే
తనువున ప్రాణం ఏ చోటనున్నదో
ప్రాణంలోన ప్రేమ ఏ చోటనున్నదో
ఆలోచిస్తే అతిశయమే
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగ అతిశయం ఓ
పదహారు ప్రాయాన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగ అతిశయం ఓ
పూవ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలె అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమె అచ్చెరువొందె నీవే నా అతిశయం

అల వెన్నెలంటి ఒక దీవి ఇరు కాళ్ళంట నడిచొచ్చె
నీవే నా అతిశయము
జగమున అతిశయాలు ఏడైనా
ఓ మాట్లాడే పువ్వా నువ్ ఎనిమిదొవ అతిశయము
నింగిలాంటి నీ కళ్ళు పాలుగారే చెక్కిళ్ళు
తేనేలూరె అధరాలు అతిశయమే
మగువ చేతి వేళ్ళు అతిశయమే
మకుటాలంటి గోళ్ళు అతిశయమే
కదిలే ఒంపులు అతిశయమే
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగ అతిశయం ఓ
పదహారు ప్రాయాన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగ అతిశయం ఓ
పూవ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలె అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమె అచ్చెరువొందె నీవే నా అతిశయం
తారార రారార తారార రారార తారార రారార రా ఓ
తారార రారార తారార రారార తారార రారార రా ఓ



Random Lyrics

HOT LYRICS

Loading...