unni menon feat. swarnalatha - from "premikula roju" lyrics
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
నీ మనసు పలకపైన నా సంఖ్య చూసినపుడు
నేను నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు
నమ్ము నమ్ము నన్ను నమ్ము
ప్రియుడా నాలో ప్రేమ ఎపుడూ నీకే సొంతం
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
ఆ.ఈ చేతికి గాజులు నేనే కదా
నేడు గాజులు తోడిగే రోజే కదా
ఈ చేతికి గాజులు నేనే కదా
నేడు గాజులు తోడిగే రోజే కదా
ఆ గాజులు తొడగగ సుఖముందిలే
ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ మది కోరిందిలే
ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా
ఈ చెక్కిలిపై నీ ఆనవళ్ళా
అహ నిన్నటి దాకా నేనొక హల్లుని నువ్వొచ్చాక అక్షరమైతిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం
ఆ సుఖమున కందిన ముఖం ముఖం
మనసిందుకు చేసెను తపం తపం
ఆనందమే ఇక నేనేమై పోయినా
అలుపెరుగదులే ఏ ప్రేమలోనా
అల లాగవులే నీలిసంద్రానా
ఇది జన్మ జన్మలకు వీడని బంధం విరహానికైనా దొరకని బంధం
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
Random Lyrics
- no dice - eulogy lyrics
- nas - where y'all at lyrics
- showbiz & a.g. - next level (nyte time mix) lyrics
- tuna kiremitçi feat. gonca vuslateri - sana dair lyrics
- dwa sławy - pengaboys lyrics
- ghost - stand by him lyrics
- outro pin - вдох* (vdoch) lyrics
- elemental - prokleta ljubav lyrics
- rocket from the crypt - press ants lyrics
- corey layzell - what love is lyrics