uxue sittal - changes lyrics
ఒ ఒ ఓ ఓ ఓహో ఓ… అ అ ఆ ఆ అహా ఆ అ అ ఆ ఆ అహా ఆ ఆహా ఆ…
ఒ ఒ ఓ ఓ ఓహో ఓ… అ అ ఆ ఆ అహా ఆ అ అ ఆ ఆ అహా ఆ ఆహా ఆ…
నా మనసుని తాకే స్వరమా, నా కనులలో నిలిచే నిజమా,
చేజారే నాలో సగమా, నిను వేతికానే…
నా మనసుని తాకే స్వరమా, నా కనులలో నిలిచే నిజమా,
చేజారే నాలో సగమా, నిను వేతికానే…
ఒ ఒ ఓ ఓ ఓ ఓ ఓ… అ అ ఆ ఆ ఆ ఆ ఆ
న న నా నా రా నా…
ఒ ఒ ఓ ఓ ఓ ఓ ఓ… అ అ ఆ ఆ ఆ ఆ ఆ
అ అ ఆ ఆ ఆ ఆ ఆ
నాలోనే పెంచుకున్న ప్రేమ నిన్ను అడిగిందే…
నాలోనే దాచుకున్న ఆశలే నిన్ను వేతికాయే.
నాలోనే పెంచుకున్న ప్రేమ నిన్ను అడిగిందే…
నాలోనే దాచుకున్న ఆశలే నిన్ను వేతికాయే.
నీలోనే ఉన్న ఒక్కో జ్ఞాపకం…
రేపింది నాలే పగలే ఓ యుగం.
నాలోనే ఉన్న నువ్వే ఓ నిజం… నిరీక్షణమ్…
ఒ ఒ ఓ ఓ ఓ ఓ ఓ… అ అ ఆ ఆ ఆ ఆ ఆ
న న నా నా రా నా…
ఒ ఒ ఓ ఓ ఓ ఓ ఓ… అ అ ఆ ఆ ఆ ఆ ఆ
అ అ ఆ ఆ ఆ ఆ ఆ…
ఒ ఒ ఓ ఓ ఓహో ఓ… అ అ ఆ ఆ అహా ఆ అ అ ఆ ఆ అహా ఆ ఆహా ఆ…
కలా కలా ఇది నిజమౌతుందో
లేదో లేదో లేక కలవౌతుందో
అవునో కాదో అంటూ నా మనసే వేతికెనే నీకోసం ఇలా
కలా కలా ఇది నిజమౌతుందో
లేదో లేదో ఇక కలవౌతుందో
అవునో కాదో అంటూ నా మనసే వేతికెనే నీకోసం ఇలా
ఒ ఒ ఓ ఓ ఓ ఓ ఓ… అ అ ఆ ఆ ఆ ఆ ఆ
అ అ ఆ ఆ ఆ ఆ ఆ…
ఒ ఒ ఓ ఓ ఓ ఓ ఓ… అ అ ఆ ఆ ఆ ఆ ఆ
అ అ ఆ ఆ ఆ ఆ ఆ…
Random Lyrics