vedala hemachandra feat. dhanush & amalapaul - ori devuda lyrics
Loading...
వారి ద్యావుడా వారి ద్యావుడా వారి
ద్యావ ద్యావుడా వారి ద్యావుడా
ఈ లైఫు జోడు మద్దెల వారి ద్యావుడా
అదిరింది అన్ని వైపులా వారి ద్యావుడా
ఓ మై గాడ్ ఏంటి నువ్విలా వారి ద్యావుడా
చూస్తావు నన్ను విలన్లా వారి ద్యావుడా
జర దిల్ సే వినవా నా గోల
ఆ ఆ ఇ ఈ అచ్చ తెలుగు
ఏ బీ సీ డీ ఇంగ్లీషు
అర్థం కాని లాంగ్వేజీలో
నా తల్రాతే నాన్సెన్సు
భద్రంగా దాపెట్టుకొపెట్టుకొ
పెట్టుకోమంటూ ఇవ్వవుగా ఏ గిప్టూ
నేనున్నా చెయ్ పట్టుకో పట్టుకొ
పట్టుకోమంటూ వదలదుగా బ్యాడ్ లక్కు
ఓ పరమాత్మా నీ సెల్ నిండా నావే
మిస్సుడు కాల్సు
ఒకసారీ పలకవుగా
పనిమాలా నన్నిట్టా పుట్టించేసి
ఓ మై గాడు నా సైడు చూడనంటావేంటీ
తప్పు కదా
Random Lyrics
- chai - ぴーちくぱーちくきゅーちく (pichiku pachiku cuchiku) lyrics
- sir reg - dublin city lyrics
- mc magic feat. cuco & lil rob - search lyrics
- ufo361 - sprite lyrics
- vita alvia - ngomong apik apik lyrics
- ufo361 - kein fugazi lyrics
- meytal feat. clint lowery - armalite lyrics
- stephen malkmus - boss viscerate lyrics
- jan-rapowanie feat. nocny - chemia (skit) lyrics
- chai - feel the beat lyrics