azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

venugopal alli - rendu aksharalaa ardham nuvvu nenu lyrics

Loading...

రెండు అక్షరాలా అర్ధం నువ్వు నేను
భావాలు వేరైనా మనసులు ఒకటేనే
నాగుండెలో వినబడే శబ్దం నీవేనే
ప్రతి అడుగులో నే నడుగైవేస్తనే

నువ్వుంటే చాలే

నువ్వుంటే చాలే
నువ్వుంటే చాలే
దూరాలే మనమధ్య కుసుమ హారమై…
స్మృతులే నా కనులకు కన్నీటి ధారమై…
నీ జ్ఞాపకాలే ఈ ఏకాంత సంగీతం
నా నిట్టూర్పులే ఆ భావాల ప్రవాహం

నీ జ్ఞాపకాలే… నా క్షణాల్ని నింపేనే ..
శబ్దాలు లేకుండా స్వరాలు మారేదే ప్రేమ
అర్థాలు లేకుండా అర్థమయ్యేదే ప్రేమ
దూరాలు లేకుండా దగ్గరయ్యేదే ప్రేమ
నువ్వుంటే చాలే

నువ్వుంటే చాలే
నువ్వుంటే చాలే
నాఊపిరివున్నతకాలం నే నీతోడుంటానే చెలియా
నీ జ్ఞాపకాలే… నా క్షణాల్ని నింపేనే ..



Random Lyrics

HOT LYRICS

Loading...