yazin nizar - meghaalu lekunna lyrics
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన… రాగాలు తీసే ని వల్లేనా…
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న… ఈ మాయలన్ని నీ వల్లేనా…
వెళ్ళే దారిలో లెడే చంద్రుడే ఐన వెన్నలే… అది నీ అల్లరేనా…
ఓ చెట్టు నీడనైన లేనే పైన పూల వాన …
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన… రాగాలు తీసే ని వల్లేనా…
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న… ఈ మాయలన్ని నీ వల్లేనా…
కోపముంటే నేరుగా చూపకుండా ఇలా …
రాతిరంతా నిద్దురే పాడుచేస్తే ఎలా …
నేరముంటే సూటిగా చెప్పకుండా ఇలా …
మేలుకున్న కలలతో వేస్తావుగా సంకెల…
పూట పూట పోలమరుతుంటే అసలింత జాలి లేదా …?
నేను కాకా మరి నేలమీద తలిచేటి పేరు లేదా …?
క్షణమైనా నిలబడనిస్తే నీకు వూసుపోద…?
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన… రాగాలు తీసే నీ వల్లేనా…
మాటలోన లేదుగా ముద్దు చెప్పే నిజం …
చూపులోన లేదుగా స్పర్శ చెప్పే నిజం …
సైగాలోన లేదుగా గిల్లిచేప్పే నిజం…
నవ్వుకన్న నాకిలా నీ పంటి గాటే నిజం…
కిందామీద పది రాసుకున్న పది కాగితాల కవిత…
ఎంతదైన అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుట…
ఓ మన మద్య దారంకైన దారి ఎందుకంట.?
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన… రాగాలు తీసే ని వల్లేనా…
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న… ఈ మాయలన్ని నీ వల్లేనా…
ఓ.ఉ.ఓ…
Random Lyrics
- reggae rude boys - heavy manners lyrics
- marguerite original london cast - day by day (part three) lyrics
- jayminho moreira - quando entro em cena lyrics
- pablo baptista - real lyrics
- köyhät kekkoset - kaikki kaatuu lyrics
- englefjes - sentimental lyrics
- michael hd - eres tan bella lyrics
- дмитрий маликов - по имени lyrics
- controtempo - musica nello stomaco lyrics
- stick figure - shadow lyrics