azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

k. chakravarthy – jumbamba jumbamba lyrics

Loading...

మాలీష్… మాలీష్…

అరె హా హా… మాలీష్…

అరె హే హే హో హా మాలీష్…
రాందాస్ మాలీష్… నిమ్నూన్ మాలీష్
చాలంజీ మాలీషు… చాన్నాళ్ళ సర్వీసు…
హెయ్.చాలంజి మాలీషు… చాన్నాళ్ళ సర్వీసు…
రాందాసు మాలీషండోయ్… మాలీష్…
మాలీష్.మాలీష్.మాలీష్… మాలీష్. మా మా…

అరె హా అరె హో
మాలీషు చేస్తుంటె బాలీసు మీద నువ్వు తొంగున్న హాయుంటది…
అరెహా తల మీద చెయ్యేసి జుంబాంబ దరువేస్తె డుం.డుం.డుం…
తల మీద చెయ్యేసి జుంబాంబ దరువేస్తె రంబొచ్చి రమ్మంటదీ…
అరె ఒళ్ళంత జిల్లంటదీ.హా.ఓహో.ఒ అనిపిస్తదీ…
అరె ఒళ్ళంత జిల్లంటదీ… షమ్మ.ఓహో.ఒ అనిపిస్తదీ…
అమ్మ తోడు. నిమ్మ నూనే… అంట గానే. తస్సదియ్యా…
అమ్మ తోడు నిమ్మ నూనే… అంట గానే తస్సదియ్యా…
అబ్బోసి తబ్బిబ్బులే… మాలీష్.

మాలీష్… మాలీష్…
రాందాస్ మాలీష్… నిమ్నూన్ మాలీష్

అరె హో.తల బిరుసు బుఱ్ఱైన మన చేయి పడగానె మహ తేలికైపోతదీ…
అరె హా… పొద్దంత పని చేసి ఒళ్ళంత బరువైతె మాలీషు మందౌతదీ.
అరె సంపంగి నూనుంది రాజ్జా… అరె సమ్మ సమ్మ గుంటాది రాజా.
అరె సంపంగి నూనుంది రాజా… మహ సమ్మ సమ్మ గుంటాది రాజా.
హ చెవిలోన. చమురేసీ.చెయి మూసి. గిలకొడితే… హమ్మా…
హబ్బ… చెవిలోన చమురేసి.చెయి మూసి గిలకొడితే సంగీతమినిపిస్తదీ…
సా.సరి.గా.అ మా.పా.మద.పని.మసా…
సరిగమపదనిని.సరిగమపదనిని.సా…

అరె హో మాలీష్… అరె హో మాలీష్…
హెయ్.చాలంజి మాలీషు… చాన్నాళ్ళ సర్వీసు…
రాందాసు మాలీషండోయ్… మాలీష్… మాలీష్.
రాందాస్ మాలీష్… నిమ్నూన్ మాలీష్

గానం: చక్రవర్తిసంగీతం: చక్రవర్తి
రచన: ఆరుద్ర