azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

new songs – aca church tada official song lyrics lyrics

Loading...

“పల్లవి: [సర్వోన్నతుడ new year song +2024]

సర్వోన్నతుడ! విజయవీరుడ ప్రియుడ నా శిల్పకారుడ }
ఎవ్వరు లేరు నాకు యేసయ్యా నీ సన్నిది చాలు నాకు మెస్సయ్యా

“ఇంతకంటె భాగ్యమేంటయా నాకు నీకంటె ఘనులెవరయ్యా

“1.[చరణం]
గడచిన కాలంలో కనురెప్పలా నీ చాటున దాచిన నా గొప్ప కాపరి వేల్పులలోనీ నీవు మహనీయుడవు + 2 నన్నెన్నడు యెడబాయని తండ్రివి నీవే నా తండ్రివి నీవే

“2.[చరణం ]
దయగలదేవుడవీ ధరణియందున వ్యర్థుడు చెరపలేడు నా క్షేమమును
నే గాడాంధకారపు లోయలో నడిచినను + 2 నీ దుడ్డు కర్ర ధండము ఆధరించునే నన్నాదరించునే

“॥ ఇంత॥

“3.[చరణం ]
రాబోవు శ్రేష్ఠమైన రాజ్యము కొరకు వెనుదీయక గురి యొద్దకు సాగివెళ్ళెదన్ నిర్జీవ గడియలు నిలదీసినగాని + 2 నా మనస్సు నీపైనే ఆనుకొందునే నే నాను కొందునే }2

“4.[చరణం ]
విమర్శలకు కృంగను నా హృదయమందున 2 నా స్థితిని మార్చేస్తుతి పాత్రుడుండంగ పునరుద్ధానుడ నా పితరులదేవా + 2 జయమునిచ్చు క్షేత్రములో యాత్ర చేసెదన్ నే యాత్ర చేసెదన్
” ॥ఇంత॥



Random Lyrics

HOT LYRICS

Loading...