azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

s.p. balasubrahmanyam feat. chitra - chiluka kshemama (from "rowdy alludu") lyrics

Loading...

చిలుకా క్షేమమా కులుకా కుశలమా

చిలుకా క్షేమమా కులుకా కుశలమా

తెలుపుమా

సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
పలుకుమా

నడిచే నాట్యమా నడుము నిదానమా
పరువపు పద్యమా ప్రాయం పదిలమా

నడిపే నేస్తమా నిలకడ నేర్పుమా
తడిమే నేత్రమా నిద్దుర భద్రమా
ప్రియతమా

చిలుకా క్షేమమా కులుకా కుశలమా
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
తెలుపుమా

పిలిచా పాదుషా పరిచా మిసమిస
పెదవుల లాలస పలికే గుసగుస

తిరిగా నీ దెస, అవనా బానిస
తాగా నే నిషా, నువు నా తొలి ఉష
ప్రియతమా

సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
చిలుకా క్షేమమా కులుకా కుశలమా
పలుకుమా



Random Lyrics

HOT LYRICS

Loading...