sathyaprakash – premantene ardham kaani lyrics
Loading...
ప్రేమంటేనే అర్ధం కాదీ ఆడాళ్లకే – అయినా ప్రేమించేదీ మా మనసే”
ప్రేమించేసి ఫెయిలయ్యేది మా బ్రతుకే – అయినా మళ్ళీ మళ్ళీ మీ వెనకే
ప్రేమించి పిచ్చోళ్ళైనా అమ్మాయిని చూపిస్తారా – ప్రేమన్నా మాటే మాకు పిచ్చే
ప్రేమంటూ వేనకొచ్చేది, ప్రాణాలే మీకిచ్చేది – మగజాతే తెలుసా మీకు మగువా || ప్రేమంటేనే అర్ధం కాదీ ఆడాళ్లకే ||
మీ నవ్వులోని నిజమే – విషమే
మా మనసులోని ప్రేమే – సుఖమే
అమ్మాయి మాటు(ను)న్న ఆ మాయ తెలుసు – నమ్మించి ముంచేదే మనసా
కన్నీరే కోరుకోదే – మా ప్రేమతీరే
మాకూ సాటిరారే మీరెవ్వరూ ఊ ఊ ఊ … || ప్రేమంటేనే అర్ధం కాదీ ఆడాళ్లకే ||
మీ ఆడవారి చూపే – కైపే
మా బతుకు చావు కోరే – వైపే
ఏవేమీ చెయ్యాలో చేసేది చేసి – పోతారే చితిలోకి తోసి
కన్నీళ్లు మీకు రావా – మా కళ్లలోనే
అవి చూసుకుంటే నే సూత్రమా || ప్రేమంటేనే అర్ధం కాదీ ఆడాళ్లకే ||
Random Lyrics
- the ikan bakars feat. tege jam – menunggumu lyrics
- holy modee – gesegnet lyrics
- don trip – friends lyrics
- the mess inside – bloom lyrics
- gery-nikol – i’m the queen lyrics
- 岡村孝子 – 永遠の灯 lyrics
- andrew lippa – daffodils lyrics
- jy – piano slow edit lyrics
- tonica – perfecta confusión lyrics
- d’shaun – talk, lyrics